రాజీనామా విషయం తెలియదు: వైయస్ జగన్ వెంటే కొండా సురేఖ

తనకు మంత్రి పదవి వస్తుందనే ఆశ లేదని ఆమె అన్నారు. వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం పావులా వాడుకుందని, దానికి వైయస్ జగన్ బాధపడుతున్నారని ఆమె అన్నారు. సురేఖతో పాటు ఆమె భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి కూడా మొదటి నుంచి కూడా వైయస్ జగన్ వెంటే ఉన్నారు.












Click it and Unblock the Notifications