వైయస్ జగన్ రాజీనామాను ఆమోదించిన మీరా కుమార్

వైయస్ జగన్ రాజీనామా నేపథ్యంలో అహ్మద్ పటేల్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చలు జరిపారు. వైయస్ జగన్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామాను కూడా సోనియా వెంటనే అంగీకరించే అవకాశం ఉంది. ఒక రకంగా పార్టీ అధిష్టానం జగన్ ను పొమ్మన లేక పొగ పెట్టిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications