వైయస్ విజయమ్మ రాజీనామాపై నిర్ణయం పెండింగ్

వైయస్ జగన్ రాజీనామాపై స్పందించినంత త్వరగా వైయస్ విజయమ్మ రాజీనామాపై స్పందించేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదు. బుధవారం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో కూడా ఆమె రాజీనామాపై నిర్ణయాన్ని పెండింగులో పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications