వైయస్ జగన్ కి బాబాయ్ వైయస్ వివేకానంద కౌంటర్ వ్యూహం

తాను కాంగ్రెసు వాదినని, కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని మాజీమంత్రి అహ్మదుల్లా, కడప శాసనసభ్యుడు అహ్మదుల్లా అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వంలోనే పని చేస్తానని ఆయన ప్రకటించారు. అధిష్టానం నియమించిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్నానని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తిగా సహకరిస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications