డిసెంబర్లో తెలంగాణ బిల్లుకోసం సహాయ నిరాకరణ: గద్దర్

గద్దర్ మంగళవారం తెలంగాణ అమరవీరుల త్యాగఫలిత దినం పోస్టరును విడుదల చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగానే మొదట విద్యార్థులపై ఉన్న కేసులనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications