దానం నాగేందర్ తెలంగాణ మంత్రి కారా? వ్యంగ్య వ్యాఖ్య..

దానం నాగేందర్ తెలంగాణకు చెందినవారు కారా, లేదంటే హైదరాబాదు తెలంగాణలో లేదా అనే అనుమానాలను వ్యక్తం చేస్తూ దానం నాగేందర్ పై విమర్శలు కురిపిస్తున్నారు. దానం నాగేందర్ హైదరాబాదుకు చెందినవారనే విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా విడిగా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications