వైయస్ జగన్ కోరిక నెరవేరింది: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి

తనకు 2004లో మంత్రి పదవి రాలేదని, జెసి దివాకర్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిందని, అప్పుడు తాను ఎవరినీ నిందిచలేదని ఆయన అన్నారు. జెసి దివాకర్ రెడ్డి ఇప్పుడు మంత్రి పదవి దక్కకున్నా గతంలో తనలాగే ఇప్పుడు పని చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications