డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఉంటుంది: ప్రభుత్వ వివరణ

కాగా, ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) చీఫ్, శాసనసభ స్పీకర్ పదవులను ఒకేసారి ఖరారు చేసే అవకాశం ఉంది. మంత్రులకు శాఖలను కేటాయింపునకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. శాఖలను కేటాయించిన తర్వాతనే మంత్రివర్గం సమావేశం ఉంటుందని సమాచారం. వారంలోపల ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ పదవులు తేలనున్నాయి.












Click it and Unblock the Notifications