ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది బెస్టు క్యాబినెట్: శంకరరావు

ఇప్పుడున్న పరిస్థితిల్లో ఇది మంచి మంత్రివర్గంమన్నారు. పోర్టు పోలియోలలో కూడా ప్రాధాన్యత ప్రకారం ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. అప్పటికి తెలంగాణ ప్రక్రియ పూర్తయితే అప్పుడు తెలంగాణతోపాటు సీమాంధ్ర ప్రాంతాలలోనూ కాంగ్రెసు పార్టీ హవా ఉంటుందన్నారు. కాంగ్రెసు పార్టీ యువకులకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.












Click it and Unblock the Notifications