పెద్దిరెడ్డి వ్యాఖ్యలు అధిష్టానం ధిక్కరింపు: గల్లా అరుణకుమారి

జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు సహకరించి జిల్లాను అభివృద్ధి పరచాలని సూచించారు. ఎవరిపైనా ఎలాంటి వ్యాఖ్యలు చేయమని అంతా అధిష్టానం చూసుకుంటుందన్నారు. తామంతా అధిష్టానం చెప్పినట్టే నడుచుకుంటామని, అధిష్టానాన్ని కాదని ఏం చేయలేమన్నారు. కాగా పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని మాజీ శాసనమండలి సభ్యుడు ఎన్సీవి నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications