జగన్ ఫ్యాక్టర్ కాదు: శాఖ కేటాయింపుపై మంత్రి కోమటిరెడ్డి

ముఖ్యమంత్రి నన్ను గౌరవించే ఎవ్వరికీ ఇవ్వని ఈ శాఖను నాకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. మంత్రి జానారెడ్డితో నాకు ఎలాంటి శతృత్వమూ లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాకుంటే మా ప్రణాళిక మాకుందని చెప్పారు. 2011లో తెలంగాణ ప్రక్రియ తప్పకుండా ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. అందరమూ ఆశావహులమేనని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications