వైయస్ జగన్ తో రాజకీయాలు చర్చించలేదు: కాటసాని రాంభూపాల్ రెడ్డి

తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తి ఉందని ఆయన అంగీకరించారు. సీనియర్ శానససభ్యుడిని అయిన తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications