రక్త చరిత్ర -2పై సూరి హ్యాపీ, పరిటాల సునీత పెదవి విరుపు

తాను రాజకీయాల్లోకి ఇప్పుడే ప్రవేశించబోనని ఆయన చెప్పారు. తనపై ఉన్న కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించే ఆలోచన చేస్తానని ఆయన చెప్పారు. కాగా, రక్తచరిత్ర -2పై పరిటాల రవి భార్య, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత పెదవి విరిచారు. తాను సినిమాను చూడదలుచుకోలేదని ఆమె చెప్పారు. వర్మ సినిమాలో అవాస్తవాలను వాస్తవాలుగా చూపించారని, ఈ మేరకు తనకు మెసేజ్ లు వస్తున్నాయని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications