తోటి ఉపాధ్యాయురాలి కూతురిపైనే లైంగిక వేధింపులు

అయితే ఎంతో కాలంగా ప్రధానోపాధ్యాయుడు ఇలా చేస్తున్నప్పటికీ శుక్రవారమే ఈ ఉదంతం బయట పడింది. ప్రధానోపాద్యాయుడు వేధిస్తున్న ఆ విద్యార్థిని అదే పాఠశాలలో పని చేస్తున్న సామాన్యశాస్త్రం(సైన్సు) ఉపాధ్యాయురాలి కూతురే కావటం గమనార్హం.












Click it and Unblock the Notifications