సీనియర్ మంత్రుల తీరుపై మంత్రి మహీధర్ రెడ్డి ఆక్షేపణ

తాను 22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. తనకిచ్చిన శాఖను సమర్థంగా నిర్వహించి తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు. మంత్రులను జూనియర్లు, సీనియర్లు అనడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్లు, బిసి జనాభా గణన పూర్తయిన తర్వాత మున్సిపల్ ఎన్నికల గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. అవినీతిని తన శాఖలో ఏ మాత్రం సహించబోనని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications