రక్త చరిత్ర -2 పరిటాల రవికి ఫేవర్ గా ఉంది: మద్దెలచెర్వు సూరి

టీవీ బాంబు కేసులో ప్రధాన నిందితుడు పరిటాల రవి అని, ఆ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూపించలేదని ఆయన అన్నారు. సినిమాలో నిజాలను చూపించకుండా పరిటాల రవికి ఫేవర్ గా రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారని ఆయన విమర్శించారు. తన అభ్యంతరాలను తెలపడానికి వర్మ ఫోన్లో దొరకడం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications