సిగరెట్ మానేసే ఉద్యోగులకు టిజి వెంకటేష్ బంపర్ ఆఫర్

పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన మూడు ప్రధాన ఫైళ్లపై సంతకాలు చేశారు. తనకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు కూడా సమానమేనని ఆయన చెప్పారు. తాము నెలకొల్పిన రాయలసీమ హక్కుల వేదిక రాజకీయ సంస్థ కాదని ఆయన స్పష్టం చేశారు. తనకు మంత్రిగా సేవలు అందించాలనే ఆశ ఉండేదని, ఆ ఆశ ఇప్పుడు నెరవేరిందని ఆయన చెప్పారు. తనకు మైనర్ ఇర్రిగేషన్ శాఖ అంటే ఇష్టమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications