వచ్చే నెలలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చిరంజీవి?

ప్రజారాజ్యం పార్టీకి 3 మంత్రి పదవులు, రెండు కార్పోరేషన్ పదవులు, రెండు ఎమ్మెల్సీలు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, నాలుగు మంత్రి పదవుల కోసం చిరంజీవి పట్టుబడుతున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవి నియామకం కూడా చిరంజీవి నిర్ణయం వల్లనే ఆగిపోయినట్లు చెబుతున్నారు. వచ్చే నెలలో ప్రజారాజ్యం పార్టీలో చేరితే ఉప ముఖ్యమంత్రి పదవి చిరంజీవికి ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయంతో ఆ నియామకాన్ని ఆపినట్లు తెలుస్తోంది. కాగా, ఆరుగు శాసనసభ్యులు, సీనియర్ నాయకులు కొంత మంది ప్రభుత్వంలో చేరాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తునట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications