ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ పై పోటీకి డిఎల్ రవీంద్రారెడ్డి సై!

కాగా డిఎల్ రవీంద్రారెడ్డి మాట్లాడేటప్పుడు జగన్ పేరును ప్రస్తావించలేదు. పార్టీలోనుండి ఒకరిద్దరు వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదని పరోక్షంగా జగన్ ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ సముద్రం వంటిదన్నారు. అయితే పులివెందుల శాసనసభ, కడప పార్లమెంటు ఏ స్థానం నుండి పోటీ చేస్తారో చెప్పలేదు. కడప జిల్లాలో జగన్ పూర్తిగా వ్యతిరేకి అయిన డిఎల్ జగన్ దెబ్బతీయాలనే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది. డిఎల్ కు అధిష్టానం మద్దతు సైతం ఉండటం గమనించదగ్గ విషయం.












Click it and Unblock the Notifications