నాన్న పేరు ప్రస్తావించవద్దంటే రాజీనామా చేస్తానని చెప్పా: పురంధేశ్వరి

నాన్న ఆశీస్సులు ఉన్నంత వరకు తాను ఒంటరిని కాదని ఆమె అన్నారు. మంత్రిగా తనకు ఇబ్బందులు ఎదురైన ప్రతిసారీ ప్రధాని మన్మోహన్ సింగ్ తండ్రిలా సూచనలిస్తున్నారని, మన్మోహన్, సోనియాల ఆశీర్వాదం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆమె చెప్పారు. కులాభిమానం ఉండాలి గానీ అది దురభిమానంగా మారకూడదని ఆమె అన్నారు. లోకసభ సభ్యురాలిగా తన భార్య పురంధేశ్వరి గెలుస్తుందని తాను అనుకోలేదని, తాను బయట ఉంటే ఆమె ఇంట్లో ఉండేదని, ఇప్పుడు పరిస్థితి తారుమారైందని కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు చమత్కరించారు.












Click it and Unblock the Notifications