వరంగల్ నర్సుల ఆందోళన ఉద్రిక్తం: ఇద్దరి ఆత్మహత్య యత్నం

ఒక నర్సు బ్లేడుతో చేతిపైన కోసుకున్నది. మరో నర్సు కిరోసిన్ ఒంటిపైన పోసుకొని అత్యహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు వారించారు. దీంతో పోలీసులు పైకి ఎక్కకుండా ఆగిపోయారు. కాగా అధికారులు మాత్రం నర్సులను సంప్రదించలేదు. క్రమబద్దీకరణ అనేది మా చేతుల్లో లేదని వారు చేతులెత్తేస్తున్నారు. కాగా ప్రభుత్వ దిగి వచ్చే వరకు తమ ఆందోళన ఆపేది లేదని మరోవైపు నర్సులు అంటున్నారు.












Click it and Unblock the Notifications