తెలంగాణకు అనుకూలమైతే వైయస్ జగన్ కు జై కొడ్తాం: ఆర్ దామోదర్ రెడ్డి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ పార్టీ, ఏ వ్యక్తీ ముందుకు వచ్చినా తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్ 31వ తేదీ వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే ఈ ప్రభుత్వ మనుగడ ఎలా ఉంటుందో చెప్పలేమని ఆయన అన్నారు. తనకు కాంగ్రెసు పార్టీలో ఉంటూనే తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications