పరిటాల రవిని చంపిందెవరో మద్దెల చెర్వు సూరి చెప్పాలి: లక్ష్మీపార్వతి

రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అంతం చేయడానికే ఎన్టీఅర్ పరిటాల రవిని రంగంలోకి దింపారన్నారు. రవినుండి మొదటే ఎన్టీఆర్ ఫ్యాక్షనిజాన్ని మానుకోవాలని హామీ తీసుకున్నారని చెప్పారు. తనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి చంద్రబాబునాయుడే రక్షించాడని అంటున్న మద్దెలచెర్వు సూరి మాటల వెనుక ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఆయన మాటలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. పరిటాల రవిని హత్య చేసింది ఎవరు అని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications