ధైర్యం ఉంటే కిరణ్ ప్రభుత్వాన్ని కూల్చు, చూద్దాం: జగన్ కు ఆనం సవాల్

వైయస్ జగన్ పార్టీ ఆయన వ్యక్తిగతమన్నారు. జగన్ పార్టీ పెట్టినా కాంగ్రెసు కు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెసు వందల సంవత్సరాల పార్టీ అని, అతి పెద్ద పార్టీ అని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే సత్తా, దమ్ము జగన్ కు గానీ, జగన్ వర్గానికి కానీ లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications