రేపు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం: మందకృష్ణ మాదిగ

ఈసారి పోలీసుల లాఠీల దెబ్బలు తినడానికి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉండబోరని, పోలీసులను ప్రతిఘటిస్తారని, దానివల్ల సంభవించే పరిణామాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాగా, మందకృష్ణ మాదిగ నిరాహార దీక్షకు మద్దతుగా హైదరాబాదులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీయస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నలుగురు విద్యార్థులు నిరాహార దీక్షకు దిగారు.












Click it and Unblock the Notifications