జగన్ ను కట్టడి చేయలేక రాజీనామా చేశాననడం సరి కాదు: రోశయ్య

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి మొదటి వారంలోనే ఇబ్బందులు ఎదుర్కున్నారని, సమర్థంగా ముందుకు సాగుతారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అందరినీ కలుపుకుని పోతారని ఆయన చెప్పారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications