వివేకాది ఆత్మగౌరవం కాదు, జగన్ దే ఆత్మగౌరవమా: తులసీరెడ్డి

వైయస్ అన్ని అక్రమ ఆస్తులు సంపాదించుకున్నప్పటికీ పార్టీలోని వ్యక్తి కావటంతో ఇన్నాళ్లు బహిరంగంగా మాట్లాడలేకపోయామని అన్నారు. జగన్ చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఆత్మగౌరవం లేనట్టు, జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే మాత్రం ఆత్మగౌరవం ఉన్నట్టా అని తులసీరెడ్డి ప్రశ్నించారు. చిన్నాన్నకు మంత్రి పదవి ఇస్తే సంతోషించాల్సింది పోయి జగన్ ఇలా చేయటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications