లగడపాటి రాజగోపాల్ సర్వేపై అనుమానాలున్నాయి: వర్ల రామయ్య

ఆయన సర్వేలను చూస్తుంటే ట్యాంపరింగుకు అవకాశముందని అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల సంఘం ఈవీఎంల పరిస్థితులు, స్థితిగతులపై ఎన్నికల సంఘం శ్వేత పత్రం విడుదల చేయాలని వర్ల డిమాండు చేశారు. ఈవీఎంలలో ఎలాంటి ట్యాంపరింగులకు అవకాశం లేదని ఎన్నికల సంఘం నిరూపించి ప్రజలలో విశ్వాసం నింపాలన్నారు.












Click it and Unblock the Notifications