మందకృష్ణను సైలెంట్ గా చంపేందుకు కుట్ర చేస్తున్నారు: గద్దర్

ప్రభుత్వం వర్గీకరణపై వెంటనే స్పందించాలన్నారు. వర్గీకరణ బిల్లు సమస్య కాబట్టి మందకృష్ణ బాధ్యత ప్రభుత్వాలదేనని చెప్పారు. తెలంగాణ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టాలని డిమాండు చేశారు. మందకృష్ణకు తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు గద్దర్ చెప్పారు. కాగా ప్రత్యేక తెలంగాణ కోసం హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తెలంగాణవాదులు అందరూ రావాలని కోరారు.












Click it and Unblock the Notifications