భర్త సంజయ్ కపూర్ కు కరిష్మా కపూర్ విడాకులకు సిద్ధం?

మిత్రులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత కరిష్మా కపూర్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చెత్త పెళ్లి సంబంధం నుంచి బయటపడాలని ఆమె నిర్ణయించుకున్నారట. సంజయ్ తో కరిష్మా వివాహం 2003 సెప్టెంబర్ లో జరిగింది. 2005లో వారికి ఓ బిడ్డ పుట్టింది. రెండో బిడ్డ ఈ ఏడాది మార్చిలో పుట్టింది. కరిష్మా గర్భంతో ఉన్న కాలంలో సంజ్ వేరే యువతితో తిరగడం మొదలు పెట్టాడు.












Click it and Unblock the Notifications