పులివెందుల, కడప సీట్లలో లోకసత్తా పోటీ చేస్తుంది: జయప్రకాష్

ప్రజల విశ్వాసం పొందిన, సమర్థుడైన అభ్యర్థులను ఈ రెండు స్థానాల్లో పోటీకి దించాల్సి ఉంటుందని, అనామకులను పోటీకి దించితే అమ్ముడు పోయే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. పులివెందుల నుంచి వైయస్సార్ సతీమణి వైయస్ విజయలక్ష్మి, కడప లోకసభ స్థానం నుంచి వైయస్ జగన్ పోటీకి దిగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications