వైయస్ జగన్ కోరికలు, బాధలు భరించలేకనే వైయస్ మరణించారా?

వైయస్ జగన్ టార్చర్ భరించలేక వైయస్సార్ ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడిపేవారని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే సత్తా వైయస్ జగన్ కు లేదని ఆయన అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి చేత పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయించడానికి వైయస్ జగన్ ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే కోరిక వైయస్ జగన్ కు ఎప్పటి నుంచో ఉందని ఆయన అన్నారు. తన కూతురు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే ప్రత్యేకంగా పరీక్ష రాయాల్సి వచ్చిందని, దీన్ని మీడియా రాద్ధాంతం చేయడం తగదని ఆయన అన్నారు. తనకు ఎల్ - బ్లాక్ కేటాయించడం పట్ల అసంతృప్తిగా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications