తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయండి: నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ సాధనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైఖరిలో మార్పు రావాలని తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన విషయంలో తెరాసలో మార్పులో రావాలని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఒంటెత్తు పోకడల వల్ల తెలంగాణ రాష్ట సాధన వెనక్కి పోతోందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసుల వ్యవహారాన్ని తాము శాసనసభలో లేవనెత్తుతామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తలు తెలుగుదేశం తెలంగాణ నాయకులను నిలదీశారు. వారితో వాగ్వివాదానికి దిగారు.












Click it and Unblock the Notifications