కిరణ్ కుమార్ రెడ్డి నివేదిక వాయిదా ప్రతిపాదనకు దుగ్గల్ నో?

నివేదికను డిసెంబర్ 31వ తేదీలోగా సమర్పించవద్దని, కొంత కాలం గడువు తీసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి దుగ్గల్ ను కోరినట్లు సమాచారం. అందుకు వికె దుగ్గల్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురి మధ్య కొంత వాడిగానే చర్చలు జరిగినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాను కాస్తా నిలదొక్కుకోవడానికి సమయం కావాలని, అంత వరకు నివేదికను సమర్పించవద్దని కిరణ్ అడిగినట్లు సమాచారం. ఢిల్లీ స్థాయిలో ఆ రకంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేయడం కూడా దుగ్గల్ కు నచ్చలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications