వైయస్ రాజశేఖర రెడ్డి పథకాల వెనుక సిఎం కిరణ్ ముద్ర: కాసు

వైయస్ పథకాల వెనుక ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముద్ర ఉందన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో సహకరించారని చెప్పారు. తమకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రైతు అభివృద్ధి, సామాజికంగా అందరినీ అభివృద్ధి చేసే రాజకీయమే కావాలన్నారు. కాంగ్రెస్ లో ఉన్నవారు సామాజీక, రాజకీయ సేవ చేయడానికే ఉన్నారన్నారు. కాగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి అడుగు పెట్టిన సమయంలో మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్, శంకరరావు తదితరులు ఉన్నారు. కిరణ్ కు ఘన స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications