సమైక్యాంధ్ర, తెలంగాణ విద్యార్థుల కేసులపై జెపి భిన్న వాణి

అలా చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని ఆయన అన్నారు. జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు తమ నిరసన తెలిపాయి. జెపి మాట్లాడేటప్పుడు వారు నినాదాలు చేశారు. స్పీకరు నాదెండ్ల మనోహర్ వారికి సర్ది చెప్పాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications