అసెంబ్లీలో జెపి వ్యాఖ్యలపై భగ్గుమన్న ఓయు విద్యార్థులు

కాగా అంతకుముందు విద్యార్థులపై చిన్న చిన్న కేసులను ఎత్తివేయాలని, దగ్ధం చేయడాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడడాలు, దాడులు చేయడాలు వంటి పెద్ద పెద్ద వాటిపై కేసులు ఎత్తివేయాల్సిన అవసరం లేదన్నట్టూ లోక్ సత్తా పార్టీ శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. అలా చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని ఆయన అన్నారు. జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు తమ నిరసన తెలిపాయి.












Click it and Unblock the Notifications