వైయస్ జగన్ జైలుకు వెళ్లాల్సిందే: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన వైయస్ జగన్ కాంగ్రెసు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించడం విడ్డూరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications