కెవిపిపై సురేఖ ఆరోపణలతో వైయస్ జగన్ కు సంబంధం లేదు: పిల్లి

కెవిపిని బ్రోకర్ గా, అవినీతిపరుడిగా వ్యాఖ్యానిస్తూ కొండా సురేఖ శుక్రవారం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వైయస్సార్ పేరును కెవిపి చెడగొట్టారని ఆమె అన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆమె ఆరోపించారు. వైయస్సార్ మరణంపై కూడా కెవిపిని ఆమె తప్పు పట్టారు. వైయస్సార్ కుటుంబాన్ని చీల్చడానికి కెవిపి కుట్ర చేశారని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications