ఏ గ్రూపునూ కలవను, పాతపరిచయంతోనే నెహ్రూతో భేటీ: వర్మ

తాను రౌడీని కానని దేవినేని నెహ్రూ అన్నారు. తొలుత విజయవాడలో సిపిఐ, సిపిఎంల మధ్య ఆధిపత్య పోరు జరిగేదని, ఆ తర్వాత అది తనపై పడిందని ఆయన అన్నారు. వంగవీటి రంగాతో విభేదాలు రాజకీయపరమైనవేనని ఆయన అన్నారు. తమ మధ్య జరిగింది రౌడీయిజం కాదని, అది ఆధిపత్య పోరు మాత్రమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications