పార్లమెంటు సభ్యునిగా జగన్ కడపకు ఏం చేశారో చెప్పాలి: డిఎల్

మన రాష్ట్రంలో వీధికో విద్యాలయం పుట్టుకు వచ్చిందన్నారు. వీధికో విద్యాలయం పుట్టుకు రావటం వల్ల విశ్వవిద్యాలయాలు పుట్టుగొడుగుల్లా పెరిగిపోయాయయన్నారు. పక్కా ప్రణాళిక లేకపోవటం వల్లనే కుప్పలుకుప్పలుగా విశ్వవిద్యాలయాలు పుట్టుకొచ్చాయని అన్నారు. అయితే ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని దృష్టిలో పెట్టుకొనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రణాళికల లేమి నిరుద్యోగులను సృష్టించిందన్నారు.












Click it and Unblock the Notifications