వైఎస్ జగన్ పార్టీలో చేరుతున్నా, పొన్నూరునుండి పోటీ?

కాగా జగన్ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీచేయాలని నిర్ణయించుకొన్నానని, ఆ నియోజకవర్గం నుంచి రత్తయ్యను నిలబెట్టడానికి జగన్ తనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీని వీడవద్దని ఆయనకు నచ్చచెప్పడానికి పుల్లారావు ప్రయత్నించినా రత్తయ్య ససేమిరా అన్నారు. రత్తయ్యతో మాట్లాడాలనుకొన్న చంద్రబాబు ఈ సమాచారం తెలియడంతో ఆ ప్రయత్నం విరమించుకొన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications