కడపలో వైఎస్ జగన్ పై విహెచ్ పోటీ!: మండిపడ్డ ఎమ్మెల్యే కొండా సురేఖ

తాను మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్ వెంటే ఉంటానని ఆమె చెప్పారు. అందులో ఎలాంటి అనుమానాలలకు తావులేదన్నారు. కడప త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ పై రాజ్యసభ సభ్యుడు విహెచ్ పోటీ చేస్తారనే కామెంట్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అశేష జనాధరణ ఉన్న జగన్ పై విహెచ్ పోటీ అనడం హాస్యాస్పదం అన్నారు. విహెచ్ ను కడపలో నామినేషన్ కూడా వేయనీయరన్నారు.












Click it and Unblock the Notifications