జనవరి 2నుండి జరిగే జగన్ ఓదార్పులో పాల్గొంటా: ఎంపీ సబ్బం హరి

ఓదార్పును ఎవరూ రాజకీయం చేయవద్దని అది వ్యక్తిగత యాత్ర అన్నారు. ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయమై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి, వైవి రెడ్డిలతో చర్చించానని చెప్పారు. కాగా జగన్ ఓదార్పు యాత్రలో విశాఖపట్టణంలో జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుందని చెప్పారు. ఓదార్పు యాత్ర 10 రోజులు జిల్లాలో ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications