కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూపై సిపిఐ నేత నారాయణ ఫైర్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మబంధువు కెవిపి రామచంద్రారావుపై కొండా సురేఖ చేసిన ఆరోపణలకు ఆమె సమాధానం చెప్పాలన్నారు. ఆమె చేసిన ఆరోపణలపై ప్రభుత్వం దర్యాఫ్తు చేయించాలని డిమాండు చేశారు. కొండా సురేఖ చేసినట్లు ఆ అవినీతిలో కేవిపి రామచంద్రారావుకు ఒక్కడికే ఎలా భాగస్వామ్యం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై సిబిఐ దర్యాఫ్తు చేస్తేనే నిజాలు బయటపడుతాయన్నారు.












Click it and Unblock the Notifications