వైయస్ జగన్ పర్యటనలో పాల్గొన్న పేర్ని నాని, చర్చలు

పాతమాజేరు ప్రాంతంలో జగన్ రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. పంట పొలాలను పరిశీలించారు. జగన్ పాతమాజేరుకు బైక్ పై వెళ్లడం విశేషం. కాగా కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని, అయితే తాను తన అనుచరులు, అభిమానుల ఒత్తిడి మేరకే జగన్ తో పర్యటనలో పాల్గొంటున్నాని చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications