తెలంగాణకు సై అంటే వైయస్ జగన్ పార్టీలో చేరుతా: దామోదర్ రెడ్డి

అంతకుముందు అసెంబ్లీలో ఆయన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కేసులు ఎత్తివేసే హక్కు ఉంటుందని ఆయన చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా అక్రమమైనవి కాబట్టి ప్రభుత్వానికి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందన్నారు. చిదంబరం ప్రకటన ప్రకారం అన్ని కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసులను విభాగాలుగా చేసి ఎత్తివేయడాన్ని ఆయన ఆక్షేపించారు.












Click it and Unblock the Notifications