వైయస్ జగన్ వైపు చూస్తున్న మరో ఎమ్మెల్యే శేషా రెడ్డి

ఈ నెల 15న జగన్ పర్యటన తూర్పు గోదావరిలో ఉన్నది. జగన్ పర్యటనలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ పర్యటనలో పాల్గొనాలా లేదా అని తన అనుచరులతో చర్చించిన తర్వాత తెలియజేస్తానని ఆయన అంటున్నారు. అనపర్తిలో తన అనుచరులతో ఆయన భేటీ కూడా అయ్యారు. అయితే జగన్ పర్యటనలో అభిమానులను అడిగి నిర్ణయం చెబుతానని చెప్పినప్పటికీ ఆయన పర్యటనలో పాల్గొనేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications