మతఘర్షణలు, విద్యార్థులను కేసులు వేర్వేరుగా చూడండి: సిఎం

కాగా ఎంఐఎం పార్టీ పాత బస్తీలలోని కేసులను అన్నింటిని ఉపసంహరించుకోవాలని పట్టుబట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని పట్టుబట్టాయి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా విద్యార్థులపై కేసులు ఎత్తివేసి రైతుల సమస్యను పరిష్కరించాల్సిందికో ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications