స్వాతి వీక్లీలో ఆస్తి తగాదాలు: చీఫ్ ఎడిటర్ పై సిపికి ఫిర్యాదు

వేమూరి బలరామ్ పై తమపై దాడి చేయించే ప్రమాదం ఉందని వేమూరి అల్లుడు, కూతురు, భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడు ఎక్కుడున్నాడో తెలియదని వేమూరి బలరామ్ సోదరుడు వెంకయ్య అంటున్నారు. పోలీసులు, రౌడీల సాయంతో స్వాతి వీక్లి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications